తిరుమల పుణ్యక్షేత్రంలో 2024, మార్చి నెలకు సంబంధించి రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శనం, వసతి గదుల టికెట్ల కోటాను టీటీడీ అధికారులు ఈ నెల 25న విడుదల చేయనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్ర్తాలను శుక్రవారం టెండర్ కమ్ వేలం వేయనున్నారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్ర్తా లు 14 లాట్లు ఉన్నాయి.
జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.