మండలంలోని కుందారం అటవీప్రాంతంలో ఆదివారం పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించినట్లు ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్‌కుమార్ తెలిపారు. కుందారం ప్లాంటేషన్‌లో పాదముద్రలు గుర్తించినట్లు పేర్కొన్నారు. �
పెద్దపులి సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శనివారం రాత్రి రుద్రగూడెం మీదుగా ఆదివారం నర్సంపేట మండలంలోని ముత్యాలమ్మతండా, జంగాలపల్లి తండాల మీదుగా ఖానాపురం మండలం
పులి గాండ్రింపులతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల మీదుగా రుద్రగూడెం గ్రామ పరిసర పంట పొలాల్లో పులి సంచరించినట్లు పాదముద్రల ద�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిరోజుల క్రితం కలకలం సృష్టించిన పెద్దపులి తాజాగా ములుగు జిల్లాలో ప్రత్యక్షమైంది. వెంకటాపురం మండలంలోని భోదపురం, ఆలుబాక, తిప్పాపురం, సీతారాంపురం, రామచంద్రపురం గ్రామా ల పరి�