బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మళ్లీ బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఇటీవలే ఆయనకు కొందరు ఆగంతకులు కాల్ చేసి చంపేస్తామని బెదిరించడంతో ఆర్మ్డ్ సిబ్బందితో ఎస్కార్ట్ వాహనాన్ని రక్షణగా ఇచ్చారు.
అమరచింత మున్సిపాలిటీలో ఓ వ్యక్తి పురపాలిక అనునుతి లేకుండా ఇంటి నిర్మాణ పనులు చేయడంతోపాటు డ్రైనేజీని సైతం ఆక్రమించడంతో మున్సిపల్ కమిషనర్ రవిబాబు నిర్మాణ పనులు అడ్డుకున్నాడు.
AIFF President : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF)అధ్యక్షుడు కల్యాణ్ చౌబే(Kalyan Chaubey)కు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఓ ఆగంతుకుడు తనకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడని ఆయన ఫిర్�