14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని అస్సాం మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది. అలాగే 14 నుంచి 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న వారిపై బాల్య వివాహాల నిషే
న్యాల్కల్ : న్యాల్కల్ మండల కేంద్రమైన న్యాల్కల్ గ్రామ సమీపంలోని దీర్ఘాయువు సాహెబ్ జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పశువుల మేళకు పశువులు భారీ సంఖ్యలో తరలి వచ్చాయి. ఏడాదికి ఒకసారి జరిగే ఈ పశువుల �