“ది వారియర్’ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. సంధ్య థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఫస్ట్‌షో చూశా. రామ్ క్రేజ్ ఎలాంటిదో అర్థమయింది. తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఇదే ఉత్స�
రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ది వారియర్’. ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో ఆయన నటిస్తున్నారు. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్నది. ఆది పినిశెట్టి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. లింగుస్వామి దర్శకత