పానిండియా సూపర్స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్'. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.
రీసెంట్గా విడుదలైన ప్రభాస్ ‘ది రాజాసాబ్' సినిమా టీజర్ ఆడియన్స్లో సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది. అలాగే.. ఓ కొత్త ప్రశ్న ఉత్పన్నమయ్యేలా కూడా చేసింది.