మన దేశంలో ఆత్మహత్యల రేటు 1990తో పోల్చినపుడు 2021నాటికి 30 శాతం తగ్గింది. 1990లో ఈ రేటు ప్రతి లక్ష మందికి 18.9 ఉండేది. 2019లో ఇది 13.1 కాగా, 2021లో 13కు తగ్గింది. అంటే, మూడు దశాబ్దాల్లో ఈ రేటు 31.5 శాతం తగ్గింది. ఈ కాలంలో పురుషుల కన్నా మ
Suicide | మన దేశంలో (India) ఆత్మహత్యల మరణాల రేటు (Suicide Death Rates) 30 శాతానికి పైగా తగ్గిందని ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ (The Lancet Public Health) అధ్యయనం తాజాగా వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా మానవుల సగటు ఆయుర్దాయం 2050 నాటికి 5 ఏండ్లు పెరుగుతున్నదని ‘లాన్సెట్' జర్నల్ నివేదిక వెల్లడించింది. స్త్రీ పురుషులు జీవితకాలం 73.6 ఏండ్ల నుంచి 78.1 ఏండ్లకు పెరిగే అవకాశముందని (2050 నాటికి) నివేదిక
మానసిక అనారోగ్యం, న్యూరోసైకియాట్రిక్ వైకల్యం వంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముప్పు రెండు రెట్లు అధికంగా ఉంటుందని స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు.