Home
National
Cervical Cancer Risk For Women With Psychological Problems Such As Mental Illness And Neuropsychiatric Disability
మానసిక సమస్యలుంటేగర్భాశయ క్యాన్సర్!
మానసిక అనారోగ్యం, న్యూరోసైకియాట్రిక్ వైకల్యం వంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముప్పు రెండు రెట్లు అధికంగా ఉంటుందని స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు.
న్యూఢిల్లీ: మానసిక అనారోగ్యం, న్యూరోసైకియాట్రిక్ వైకల్యం వంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముప్పు రెండు రెట్లు అధికంగా ఉంటుందని స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. 40 లక్షల మంది మహిళలపై వీరు చేసిన అధ్యయనం వివరాలు ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
మానసిక సమస్యలు ఉన్నవారు గైనకాలజీకి సంబంధించిన పరీక్షలు జరిపించుకునే అవకాశాలు తక్కువని, ఇదే వారిలో గర్భాశయ క్యాన్సర్ ముప్పును పెంచుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముందస్తు నివారణ చర్యలో భాగంగా ఇలాంటి మహిళలను సంప్రదించి పరీక్షలు చేయించాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

