Thama Teaser | ‘స్త్రీ’, ‘భేదియా’, ‘ముంజ్యా’ లాంటి హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ మాడ్డాక్ ఫిలిమ్స్ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉందని, ఈ విషయంలో చాలా కష్టపడుతున్నానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామకు చేతినిండా సినిమాలున్నాయి.