ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘తల్లి మనసు’. రచిత మహాలక్ష్మీ, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తల్లి మనసు’. సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తనయుడు అనంతకిషోర్ నిర్మిస్తున్నారు.