తల్లి మనసు ప్రారంభం
సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తనయుడు అనంత కిషోర్ నిర్మాతగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘తల్లి మనసు’ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తనయుడు అనంత కిషోర్ నిర్మాతగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘తల్లి మనసు’ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రచిత మహాలక్ష్మి, కమల్‌కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పోకూరి బాబురావు క్లాప్‌నివ్వగా, ఏషియన్గ్రూప్ భరత్ నారంగ్ కెమెరా స్విఛాన్ చేశారు.
టైటిల్‌ను బట్టి ఎంత మంచి సబ్జెక్ట్‌తో సినిమా చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చని, తల్లి పాత్రలో రచిత నటిస్తున్నారని ముత్యాల సుబ్బయ్య తెలిపారు. మధ్యతరగతి తల్లి మనోవేదన, సంఘర్షణకు దృశ్యరూపంగా ఉంటుందని దర్శకుడు వి.శ్రీనివాస్ పేర్కొన్నారు. యాభైరోజుల పాటు జరిగే సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: నివాస్, సంగీతం: కోటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్.. షూటింగ్ పూర్తి, త్వరలోనే రాజమౌళి భారీ సర్ప్రైజ్!
Motivational Story | పొలంలో ముల్లు గుచ్చుకుంటే ఆగలేదు.. అడవిలో పాములను చూసి ఎందుకు భయపడ్డాడు?.
Ant Story | ఓ చిన్న చీమ చెప్పిన గొప్ప జీవిత పాఠం.. ఖురాన్లో ప్రస్తావించిన అద్భుత కథ
Karthika Masam | కార్తిక మాసాన్ని హరిహర మాసం అని ఎందుకంటారు? దీపారాధన నుంచి తులసీ పూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఉన్న రహస్యం ఇదే!
Bigg Boss 10 | హైపర్ ఆది పంచులతో హౌస్‌లో నవ్వుల సందడి.. శ్వేత ఎలిమినేట్,అమన్ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

