ఇనయ సుల్తానా, సుదర్శన్‌రెడ్డి, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నటరత్నాలు’. పలువు డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
సుదర్శన్, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్ ముఖ్యతారలుగా నటించిన చిత్రం ‘నటరత్నాలు’. శివనాగు దర్శకుడు. డా॥ దివ్య నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
మాన్యం కృష్ణ, అర్చన జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్'. పండు దర్శకుడు. ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను ‘ధమాకా’ దర్శకుడు నక్కిన త్రినాథ్‌రావు విడుదల చేశారు.