Home
TG Weather Update
TG Weather Update
-
"Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!"
7 days agoCyclone Murasu | బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుపాను ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు, నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది."Weather Update | రెండు గంటల్లో ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ"
5 months agoWeather Update | మరో రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40కిలోమీటర్ల వే�"Weather Update | కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ"
5 months agoWeather Update | కాసేపట్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది."Southwest Monsoon | రాష్ట్రంలోకి మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. మోస్తరు వర్షాలు"
5 months agoSouthwest Monsoon | రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు పదిరోజుల్లో ప్రవేశించనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రుతుపవనాలు జూన్ 10 నుంచి 12 తేదీల మధ్య రాష్ర్టాన్ని తాకే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నది."TG Weather Update | సూపర్ ఎల్‌నినో ఉన్నా… రాష్ట్రంలో వానలు!"
5 months agoTG Weather Update | పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావంతో ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబర్ వరకు నైరుతి సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు లేవని వాతావరణ శాఖ తెలిపింది."TG Weather | వచ్చే మూడ్రోజులు భగభగలే.. మరింత పెరుగనున్న ఉష్ణోగ్రతలు"
6 months agoTG Weather | రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు భానుడు భగభగమంటున్నాడు. దీంతో పెరిగిన ఎండవేడితోపాటు ఉకపోతతో జనం అల్లాడిపోతున్నారు."Rain Alert | వచ్చే ఐదురోజులు మోస్తరు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ"
8 months agoRain Alert | ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు కొనసాగిన ద్రోణి బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ప్రకటనలో తెలిపిం ది. దీంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుర�"Summer | నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. ఉత్తర, తూర్పు తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ"
8 months agoSummer | రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్నది. ఈ సీజన్లోనే అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి."Summer | రేపటి నుంచి ఉక్కపోతే.. మార్చి 1నుంచి రాష్ట్రంలో మాడు పగిలే ఎండలు"
8 months agoఅల్పపీడన ద్రోణితో రాష్ట్రంలో గడిచిన మూడ్రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దక్షిణ కర్ణాటక నుంచి మహారాష్ట్రలోని మరఠ్వాడా వరకు వ్యాపించి ఉన్న ద్రోణి వాయవ్య దిశగా కదులుతున్న"TG Weather | రాష్ట్రంలో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఆసిఫాబాద్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీలు"
12 months agoTG Weather | రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత బాగా పెరిగిపోవడంతో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరా"TG Weather | మరో నాలుగు రోజులు వర్షాలే.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ"
1 year agoTG Weather | రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది."TG Weather | రాష్ట్రంలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ"
1 year agoTG Weather | రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల 24 గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే �"Hyderabad Rains | రాగల 2 గంటల్లో హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ"
1 year agoHyderabad Rains | రాష్ట్రంలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ సాయంత్రం కురిసిన కుంభవృష్టికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఇదిలా ఉంటే రాగల రెండు మూడు గంటల్లో హైదరాబాద్, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షా�"TG Weather | రాష్ట్రంలో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ"
1 year agoTG Weather | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది."TG Weather | వరంగల్‌కు ఐఎండీ వార్నింగ్.. మరో రెండు గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు"
1 year agoTG Weather | వరంగల్ జిల్లాలో రాగల రెండు గంటల్లో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జిల్లాలోకి ఒకటి రెండు చోట్ల గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్ల వరకు వర్షంతాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















