TG TET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2026) షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
ఈ నెల 3 నుంచి 20 వరకు నిర్వహించిన టెట్ ప్రాథమిక ‘కీ’ని https://schooledu.telangana.gov. in. వెబ్సైట్లో విద్యాశాఖ పొందుపరిచింది. ఈ ‘కీ’పై ఫిబ్రవరి 1న సాయంత్రం 5 వరకు అభ్యంతరాలు తెలుపవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.
TG TET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్షకు హాజరయ్యే టీచర్లకు ఆన్‌డ్యూటీ(ఓడీ) కల్పించే అంశం సర్కారు పరిశీలనలో ఉన్నది. ఓడీ కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌నికోలస్ సర్కారుకు ప్రతిపాదన
TG TET 2026 | తెలంగాణ టెట్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 3వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీటీ విధానం ద్వారా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు