Ajinkya Rahane : ఆస్ట్రేలియా పర్యటనలో సారథిగా చిరస్మరణీయ విజయాలు అందించిన అజింక్యా రహానే (Ajinkya Rahane) జట్టుకు దూరమై రెండేళ్లు కావొస్తుంది. అతడు చివరిసారిగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో వైట్ జెర్సీ వేసుకున్నాడు.
Tim Southee: టెస్టుల్లో సెహ్వాగ్ 91 సిక్సర్లు కొట్టాడు. ఆ మైలురాయిని దాటేశాడు టిమ్ సౌథ్. కివీస్ బ్యాటర్ ఖాతాలో 92 సిక్సర్లు పడ్డాయి. అయితే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో బెన్ స్టోక్స్ ఉన్నాడు.
టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ సత్తాచాటడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టులో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. శుక్రవారం ఆట ముగి�