సినిమా నిర్మాణమే ఏడాది పడుతున్న ఈ రోజుల్లో.. ఒక స్టార్ హీరో నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాదిలో విడుదలవ్వడం చిన్న విషయం కాదు. కానీ కోలీవుడ్ అగ్ర హీరో ధనుష్ ఈ ఫీట్‌ని సాధించారు.
కథల ఎంపికలో కొత్తదనంతో పాటు వాస్తవికత, సహజత్వానికి పెద్దపీట వేస్తారు తమిళ అగ్ర హీరో ధనుష్. తన సినిమాల ద్వారా ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రేక్షకులకు తెలియజెప్పాలని ప్రయత్నిస్తారు.
సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది బాలీవుడ్ నాయిక కృతిసనన్. జయాపజయాలకు అతీతంగా గత కొన్నేళ్లుగా చాలెంజింగ్ రోల్స్‌కి ప్రాధాన్యం ఇస్తున్నది. తాజాగా ఈ భామ బాలీవుడ్లో మరో భారీ చిత్రంలో నాయికగా