పదో తరగతి పరీక్షలు బుధవారం ముగిశాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద కేరింతలు కొడుతూ బయటకు వచ్చారు. మార్చి 21 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలు నిర్వహించారు.
Tenth class exams | పదవ తరగతి పరీక్షలు నల్లబెల్లి మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. పరీక్షల్లో ఎలాంటి కాపీయింగ్ కు తావు లేకుండా ఎస్ఐ గోవర్ధన్ పరీక్ష సెంటర్ల వద్ద పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు.