అడవిలో బీడీ ఆకులు సేకరించడానికి వెళ్లిన ఓ మహిళలపై పులి (Tiger) పంజా విసిరింది. మెడ పట్టుకుని కిలోమీటర్ దూరంపాటు ఈడ్చుకెల్లి ఆమెను తినేసింది. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలోలో చోటుచేసుకున్నది.
Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.