నేటి శివరాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని పలు శివాలయాలు ముస్తాబయ్యాయి. నిర్వాహకులు పోటీపడి ఆలయాలను అందంగా తీర్చిదిద్దారు. మామిడాకుల తోరణాలు, రకరకాల పూలతో దేవాలయాలను అలంకరించారు.
మండల కేంద్రంలో కొలువైన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తు�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక మారెట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల క�