The Greatest Trailer | బాక్సింగ్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించిన దిగ్గజం మొహమ్మద్ అలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ వెబ్ సిరీస్ 'ది గ్రేటెస్ట్' (The Greatest).
Cm Vijay | తమిళ స్టార్ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన బాల్యంలో జరిగిన ఒక సరదా సంఘటనను గుర్తుచేసుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
Yami Gautam | బాలీవుడ్ నటీమణులు యామీ గౌతమ్, కృతి సనన్ మధ్య అవార్డుల విషయంలో సోషల్ మీడియాలో ఒక చిన్న వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై యామీ గౌతమ్ స్పందిస్తూ తాజాగా వివరణ ఇచ్చింది.