గ్రూప్-1లో జరిగిన అవకతవకలపై సుప్రీం కోర్టుకు వెళ్తామని, మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయడం కాదని, రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఓయూ జేఏసీ నేత మోతీలాల్నాయక్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భర్తీ చేసే అత్యున్నత కొలువు గ్రూప్-1. అయితే, దీని ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించింది.
గ్రూప్-1 పరీక్షల భవితవ్యం మంగళవా రం తేలనున్నది. ఈ పరీక్షల నిర్వహణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మరికొన్ని గంటల్లో హైకోర్టు తీర్పు వెలువరించనున్నది.