ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహిస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, రాజకీయ కుట్రలో భాగమని మండిపడుతున్నారు.
తెలంగాణ విద్యుత్తు సంస్థల్లో ప్రాంతేతరుల పెత్తనంపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నలుగురు తాత్కాలిక
‘కుక్క తోక వంకర’ అన్నట్టు ఉన్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్టని ఆ పత్రిక.. తెలంగాణ వ్యతిరేక అంశాలపై మాత్రం వల్లమాలిన ప్రేమ చూపుతున్నది.