నేడు వర్షాలు కురిసే అవకాశం | తెలంగాణలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
బాబు జగ్జీవన్ రామ్ | దళితుల, అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్
కరోనా కేసులు | రాష్ట్రంలో కొత్తగా 1097 కరోనా కేసులు నమోదవగా, మరో ఆరుగురు మృతిచెందారు. కొత్తగా 268 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,237కు పెరిగింది. ఇం�
సెలూన్లకు కరెంట్ ఫ్రీ | రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణులకు సంబంధించిన క్షౌరశాలలు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు అందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు
పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు మార్చి 30వ తేదీనుంచే వారికీ వర్తింపు హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచిన ప్రభుత్వం, తాజాగా ప్రభుత్వ�
హైదరాబాద్‌లో మరో ఆర్యూబీ రెడీ కూకట్పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మాణం ఈ మార్గం ఇకపై సిగ్నల్ ఫ్రీ నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ నగరాన�
రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల అద్భుత ప్రతిభ ఔరా అనిపించే వర్కింగ్ మోడళ్లకు రూపకల్పన ఇన్స్పైర్ జాతీయ ఎగ్జిబిషన్‌కు 33 మంది ఎంపిక హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ):పువ్వు పుట్టగానే పరిమళించ�
కరోనా వ్యాప్తితో వ్యాక్సిన్‌కు డిమాండ్ ఏ మందు మంచిదంటూ ఆరాలు పంపిణీ కేంద్రాలు పెంచిన ప్రభుత్వం హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతుండటంతో టీకాకు డిమాండ్ పెరుగుతున్నది. మొదట్ల�
పబ్బం గడుపుకొనేందుకే విపక్షాల డ్రామా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్యే శంకర్‌నాయక్ రూ.లక్ష సాయం గూడూరు, ఏప్రిల్ 4: ఉద్యోగం రాలేదనే బాధతో ఆత్మహత్యకు పాల్పడిన సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని వ
రికార్డు స్థాయిలో ఎస్‌హెచ్‌జీలకు రుణాలు 4.68 లక్షల గ్రూపులకు రూ.14,451 కోట్ల అప్పు రికవరీ రేటు 98 శాతంతో బ్యాంకుల ఉత్సాహం హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మహిళా సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ