1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో కలిసి 75 సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిపాటు ఘనంగా నిర్వహించనుంది. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు.