తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజైన బుధవారం వివిధ కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభతో కలిసి కల్యాణమహోత్సవంలో పాల్గొన్నా రు.
సీఎం కేసీఆర్ నిజమైన భక్తుడని, ఆధ్యాత్మికతపై చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. తెలంగాణ తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో బా�