టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని బలిదేవతగా వర్ణించిన రేవంత్రెడ్డి, ఇప్పుడు ప్రసన్నం చేసుకోవటం కోసం ఆమె పుట్టినరోజైన డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల
బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఊహించలేమని.. బతుకమ్మ స్థానంలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించడం చారిత్రక తప్పిదమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.