కాంగ్రెస్ ప్రభుత్వ అసంబద్ధ, అసమర్థ విధానాలతో ఆర్థికంగా రాష్ట్రం పతనం అవుతున్నది. తెలంగాణ ఏర్పడినది మొదలు ఏటేటా మెరుగైన ఆదాయం సాధించి కళకళలాడిన ఖజానా.. రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చాక కళతప్పడం మొదలైంది.
ఒక కుటుంబానికి గత సంవత్సరం వచ్చిన సంపాదన కన్నా.. ఈసారి ఎక్కువ వస్తేనే బాగుపడుతున్నట్టు లెక్క. ఇదే సూత్రం రాష్ర్టానికి, దేశానికి వర్తిస్తుంది. గతంతో పోల్చితే ఒక రాష్ట్ర ఆదాయం ఏటికేడు వృద్ధి చెందితేనే.. ఆర్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రాష్ట్ర రాబడి ఆశాజనకంగా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, వేసిన పునాదులు రాష్ర్టాన్ని బలమైన ఆర్థికశక్తిగా నిలబెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నుం�