ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమలు లో నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
భూ సంబంధిత దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. జీవో 58, 59, 76 ప్రకారం వచ్చిన దరఖాస్తుల స్క్రుట్నిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యమిచ్చి త్వరగా పూరి ్తచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శా�