సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో వరుస ఘటనలకు ప్రిన్సిపాళ్ల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది. కాసుల కక్కుర్తి విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్నదని స్పష్టంగా తేలిపోతున్నది.
తెలంగాణ సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ ప్రభుత్వ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా జరిగింది.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల ధర్మారం(బీ)లో ఆదివారం నిర్వహించిన టీఎస్డబ్ల్యూఆర్ సీవోఈ సెట్-2024 ప్రశాంతంగా ముగిసినట్లు కోఆర్డినేటర్ బి.సంగీత తెలిపారు.