హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కాకతీయ విశ్వవిద్యాలయ ఎగ్జిబిషన్ కౌంటర్‌ను ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించి విశ్వవిద్యాలయ అభివృద్ధిని అభినం
కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాల్లో భాగంగానే ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ‘తెలంగాణ సైన్స్ కాంగ్రెస్-2025’ నిర్వహిస్తున్నట్లు కేయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం కామర�