బీజేపీ, ప్రధాని మోదీ అబద్ధం అనే పదానికి పర్యాయపదాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
Redco Chairman Y Satish Reddy | గెలుపు గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను తెలంగాణ ప్రజలు నమ్మరని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి తేల్చి చెప్పారు.
Redco Satish Reddy | కన్నతల్లి ఆత్మ గౌరవం ముఖ్యమా? రాజకీయాలు ముఖ్యమా? చెప్పాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు.