2004లో అర్చకులు తెలంగాణ అర్చక ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ చేపట్టిన ప్రతి ఉద్యమానికి ఆ సంఘం తన మద్దతు తెలిపింది. ఒకానొక సందర్భంలో ఢిల్లీ వరకు మన గళాన్ని వినిపించడానికి రాష�
సీఎం కేసీఆర్ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకున్నది. మే 31న గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 �