Minister Errabelli | తెలంగాణ వైద్య రంగం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీలలో 2020-21 సంవత్సరానికి గాను ఆన్లైన్ ఆడిటింగ్ 100% పూర్తయింది. ఈ నివేదికను కేంద్రానికి సమర్పించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని పంచాయ