వైద్యరంగంలో తెలంగాణ అగ్రగామి : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | వైద్యరంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.

వనస్థలిపురం, సెప్టెంబర్ 5 : వైద్యరంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్ ఇంద్రప్రస్థ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హోమియోపతి కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యులకు మన సంప్రదాయంలో, సమాజంలో ఎంతో గౌరవం ఉందన్నారు.
వైద్యులు సేవా ధృక్పదంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఫార్మా రంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తోందన్నారు. అందుకే దేశంలోనే అగ్రగామిగా ఎదిగిందన్నారు. నిర్వాహకులు డాక్టర్ శారద, డాక్టర్ వెంకట్‌రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

