ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతోపాటు ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్ కుమార్‌ను అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపర్చ
ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని రాష్ట్ర ప్ర భుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే పోలీస్ కమిషనర్ వేసిన కౌంటర్లోని వి షయాలను అన్వయించుకోబోమని స్ప ష్టం చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎలాంటి కుట్రలకు పాల్పడలేదని, విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులకు అన్నివిధాలా సహకరిస్తానని అమెరికాలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు కోర్టుకు తెలిపారు.