నల్లగొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గం నుంచి టీచర్ ఎమ్మెల్సీగా బరిలో ఉన్న పూల రవీందర్‌కు తెలంగాణ మాడల్ స్కూ ల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) మద్దతు పలికింది. రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు పూల రవ�
తొమ్మిది జిల్లాల్లో నిలిచిపోయిన మాడల్ స్కూల్ రెగ్యులర్ టీచర్ల (జూన్) జీతాలు వెంట నే చెల్లించాలని మాడల్ స్కూల్ టీచర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.