పార్లమెంటు సీట్ల కేటాయింపులో సీఎం రేవంత్రెడ్డి మాదిగలను విస్మరిస్తూ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని టీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు.
దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలుస్తామని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (టీఎంపీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటేశ్ మాదిగ చెప్పారు