రాష్ట్ర నీటిపారుదల రంగ మాజీ సలహాదారు, కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజినీర్ దివంగత ఆర్ విద్యాసాగర్‌రావు చేసిన సేవలు ప్రతిఒకరికి స్ఫూర్తిదాయకమని వక్తలు పేరొన్నారు.
దశాబ్ది ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. భారీ ర్యాలీలు, కోలాట బృందాలు, సంప్రదాయ నృత్యాలతో సందడి నెలకొన్నది. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి దినోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు.
telangana irrigation day | ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్విరామ కృషి.. ఇంజినీర్ల అవిశ్రాంత శ్రమ.. వెరసి తెలంగాణ సాగునీటి రంగం స్వరూపమే మారిపోయింది. అద్భుత సాంకేతిక ఆవిష్కరణలకు రాష్ట్రం వేదికగా నిలుస్తున్నది. ఒక్కమాటలో చెప్ప�