ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకుల 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు తెలంగాణ గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారిణి ఫ్లారెన్స్రాణి తెలిపారు.
గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హెచ్.
ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఈ నెల 6వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్