గురుకుల ప్రవేశ పరీక్షకు 94.4 శాతం హాజరు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకుల 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు తెలంగాణ గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారిణి ఫ్లారెన్స్రాణి తెలిపారు.
పాలమూరు, ఫిబ్రవరి 11 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకుల 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు తెలంగాణ గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారిణి ఫ్లారెన్స్రాణి తెలిపారు.
మహబూబ్‌నగర్, దేవరకద్ర, ఇటిక్యాల, నారాయణపేటలో నిర్వహించిన పరీక్షా కేంద్రాలను ఆమె తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం 10,683 మంది విద్యార్థులకు గానూ 10,046 మంది (94.9%) హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలను డిప్యూటీ సెక్రటరీ రాజేశ్వరి కూడా తనిఖీ చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

