హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 188 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్‌తో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 193 మంది తాజాగా కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3891 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి
Corona Update | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 202 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే గడిచిన 24 గంటల్లో మొత్తం 190 మంది కరోనా బాధితులు కోలుకున్నారని,
కల్వరి టెంపుల్ ప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్సీ కవిత. 100 బెడ్స్ కు ఆక్సీజన్ సరఫరా, 24గంటలపాటు అందుబాటులో వైద్యులు. ఉచితంగా వైద్యం, ఆహారం, మందులు సరఫరా కోవిడ్ కేర్ సెంటర్ గా మారిన మియాపూర్ కల్వరి టెంపుల్. త�
ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్సకోసం అధిక ధరలు వసూలు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే చికిత్సఅందించాలని రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.