సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) యూనియన్ను బీఆర్ఎస్కు అనుబంధంగానే కొనసాగిస్తామని యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు కేటీఆర్ ఎదుట స్పష్టం చేశారు. గురువారం సింగరేణి వ్యాప్తం�
టీబీజీకేఎస్ కార్మికుల హక్కుల సాధన కోసం రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నదని, ఆ సంఘాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి అన్నారు.
టీబీజీకేఎస్.. సింగరేణి ప్రగతిలో కీలకపాత్ర పోషించడమేగాక అనేక హక్కులు సాధించి నల్లసూర్యుల మనసు గెలుచుకున్నది. ఇప్పటికే ‘గుర్తింపు’ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించగా, ముచ్చటగా మూడోసారి గెలిచే లక్ష్�