Betting Apps | బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ సీఐడీ కీలక ఆపరేషన్ చేపట్టింది. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మందిని అరెస్టు చేసింది.
నాలుగేండ్లుగా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడు సూరినేని ఉపేందర్ను తెలంగాణ సీఐడీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గాలా చంద్రశేఖర్ గుప్తా, సూరినేని ఉపేందర్ తమ ఏజెంట్ల ద్వారా ఆన్లైన�