కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన గంగుల కమలాకర్‌పై నాలుగుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పేర్కొన్నారు.
ప్రపంచ పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌ను తీర్చిదిద్దే విధంగా మానేరు ఫ్రంట్‌ను అభివృద్ధి చేయనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తెలంగాణచౌక్‌లో