కరీం‘నగరం’ సరికొత్తగా మారుతున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రగతిలో దూసుకెళ్తూ, అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తున్నది.
అద్దాల్లాంటి రోడ్లు, ఆకర్షణీయమైన చౌరస్తాలు, మధ్యలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఐలాండ్స్‌తో ముస్తాబవుతున్నది. తెలంగాణ చౌక్ వద్ద ఐలాండ్ ఇలా రంగురంగుల కాంతులతో జిగేల్మంటున్నది.
– కార్పొరేషన్, మే 7