కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోస పూరిత వైఖరిని అవలంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9న ఖైర తాబాద్లోని రవాణా కార్యాలయం ముట్టడితో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్�
గ్యారెంటీ హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారాయని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశ