బీఆర్ఎస్ నేతల ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. బుధవారం ఆయనతోపాటు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్
బీఆర్ఎస్ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మొద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టంచేశారు.