ఉద్యమకారులను ఆదుకోవాలి
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యమకారులను ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేయడంతోపాటు మహదేవపూర్, ములుగు, నెక్కొండ, చెన్నారావుపేటలో సమావేశాలు నిర్వహించారు.
- ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
- 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి
- జార్ఖండ్ తరహా పింఛన్ అందించాలి
- తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్
హనుమకొండ/నెక్కొండ/చెన్నారావుపేట/మహదేవపూర్/ములుగు రూరల్, జూన్ 9: ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యమకారులను ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేయడంతోపాటు మహదేవపూర్, ములుగు, నెక్కొండ, చెన్నారావుపేటలో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరం, సంఘం నాయకులు మాట్లాడుతూ 250 గజాల ఇంటి స్థలంతో పాటు జార్ఖండ్ రాష్ట్రంలో మాదిరిగా ప్రతి నెలా పింఛన్ ఇవ్వాలన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, హెల్త్ కార్డులు, బస్ పాస్‌లు అందించాలని కోరారు.
కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకుడు ఆయూబొద్దీన్, ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతిరెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షుడు మురహరి భిక్షపతి, వరంగల్ జిల్లా కార్యదర్శులు అల్లి యాదగిరి, కౌడగాని రాజీరు, ఉపాధ్యక్షులు మల్లాడి వీరారెడ్డి, అల్లి ఉమ, శారద, నెక్కొండ, చెన్నారావుపేట మండల అధ్యక్షులు కొత్త సంపత్‌రెడ్డి, ఉప్పునూతుల లింగమూర్తి, కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి సింగారపు సునీల్ కుమార్, మహదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి కలికోట దేవేందర్, మాజీ సర్పంచ్ మహబూబ్‌పాషా, మాజీ ఉపసర్పంచ్ పరిపాటి ఇంద్రసేనారెడ్డి, ఉద్యమకారులు జలగం మోహన్‌రావు, అన్కారీ ప్రభాకర్, అనిత, గరిగె రఘు, బైకాని ఓదెలు, గడ్డమీది భాస్కర్, బత్తుల రాణి, మేడుదల వెంకన్న, దర్శనాల సంజీవ, కడారి తిరుపతి, కొండి రమేశ్, బానోత్ గోపి, చందు, కొండా రమేశ్, బండారి సారయ్య, ముడుసు కొమ్మాలు, మెండె నర్సయ్య, గణేశ్, ముత్తయ్య, పోశాలు, నేల మల్లమ్మ(వంటల మల్లమ్మ), రవి, మోహిని, స్వరూప, వంగ రజిత, లక్ష్మి, బండి సరోజన పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

