బీఆర్ఎస్ నేతల ఐక్యతను దెబ్బతీసే కుట్ర
బీఆర్ఎస్ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మొద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టంచేశారు.
- అరూరి రమేశ్‌పై అసత్య ప్రచారం తగదు : డీసీసీబీ చైర్మన్
వరంగల్, జూలై 19: బీఆర్ఎస్ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మొద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టంచేశారు.
బుధవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మార్నేని రవీందర్రావు, తెలంగాణ ఉద్యమకారులు హనుమకొండలోని మంత్రి ఎర్రబెల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమై పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌పై మీడియా చేసిన అసత్య ప్రచారాన్ని ఖండించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
KTR | ఒకాయన అమిత్ షా ఎప్పుడు చెప్పులు విప్పుతాడా అని ఎదురు చేస్తాడు..! ఇంకొకాయన బాడీ గార్డులా మారిపోతాడు
KTR | రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే అది కాదు..! ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్
Boyfriend Stabs Girl | ఇతర అబ్బాయిలతో మాట్లాడుతున్నదని.. యువతిని చంపిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

