ముఖంలో పల్లెటూరి అమాయకత్వం.. నటనలో అద్భుతం.. తెలుగమ్మాయి తేజస్వీ రావు సొంతం. కొట్టొచ్చే ఎక్స్ప్రెషన్స్, కట్టిపడేసే ఎమోషన్స్‌తో ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది. తన నటనతో దర్శకుల దృష్టిని ఆకర్ష�
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. వరంగల్, ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.
Raju Weds Rambai Trailer | ఈటీవీ ఒరిజినల్ మూవీగా వస్తోన్న రాజు Weds రాంబాయి చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకుడు. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మాతలు. ఈ నెల 21న ప్రేక్షకుల మ�